VIDEO: గోదావరి హోం ఫుడ్స్‌కి దక్కిన అరుదైన గౌరవం
E.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరి పిండి వంటలు బ్రాండ్ ట్రేడిషనల్ గోదావరి హోం మేడ్ ఫుడ్స్ మోడరన్ బ్రాండింగ్ & డిజిటల్ మార్కెటింగ్‌కి అరుదైన గౌరవం దక్కింది. కస్టమర్స్‌ని ఎంతో ఆదరించడంతో గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని ఫౌండర్ సాయు తార పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి జనసేన సిటీ ఇంఛార్జ్ సత్యనారాయణ, మహిళా సంఘాలు, తార ను సత్కరించారు.