కదిరిలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

కదిరిలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

అనంతపురం: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న వృద్ధులకు వజ్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల పాఠశాల వద్ద ఆదివారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో మెరుగైన వైద్యం కోసం ఎంపికైన వారికి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం అందరిని తమ గ్రామాలకు వదిలిపెడతామని వజ్ర ఫౌండేషన్ తెలిపింది.