స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి
GNTR: గిరిజనుల విద్య, ఆరోగ్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. జనజాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా గుంటూరులో గిరిజన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను ఆమెకు తెలియజేశారు.