నెల్లూరు జిల్లాలో టాప్ న్యూస్ @ 9PM
☞ కోవూరులో చెరువు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
☞ గుడ్లూరులో పాఠశాలల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్ హిమాన్షు శుక్ల
☞ తల్లికి వందనం పేరిట నేరుగా ఖాతాల్లోకి నగదు జమ: MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
☞ చేజర్లలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి