VIDEO: డీఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన

VIDEO: డీఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన

VZM: విజయనగరం డీఈవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన శనివారం చేపట్టారు. బదిలీల్లో అవకతకులు జరిగాయంటూ డీఈవో కార్యాలయం వద్ద ఉపాద్యాయులు బైఠాయించారు. ఎస్జిటిలకు మాన్యువల్‌గా కౌన్సెలింగ్ చేస్తామని చెప్పి ఇప్పుడు వెబ్ ఆప్షన్ అంటున్నారని అభ్యంతర వ్యక్తం చేశారు. మాన్యువల్ గానే ఉపాధ్యాయులు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డీఈవో ఆఫీస్‌ను ముట్టడిస్తామన్నారు.