VIDEO: ఎమ్మెల్యేపై మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

VIDEO: ఎమ్మెల్యేపై మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

MHBD: మరిపెడ మండల కేంద్రంలో మాజీ మంత్రి రెడ్యా నాయక్ నేడు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే రామ చంద్రు నాయక్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. గిరిజన వ్యక్తిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ, టికెట్ పేరిట డబ్బులు తీసుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గిరిజన సమాజానికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో విషయాన్ని ప్రజల ముందుస్తామని హెచ్చరించారు.