అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదివే విద్యార్థులకు కష్టంగా మారింది. డిగ్రీ 5వ , 6వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలు ఆలస్యం కావడంతో ఉన్నత చదువులకు ఇబ్బందిగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీవాల్యుయేషన్‌కు అప్లై చేసి నెల పూర్తి కావస్తున్న ఫలితాలు రిలీజ్ కాలేదని వాపోతున్నారు.