VIDEO: KTR ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్: మంత్రి
MNCL: బీఆర్ఎస్ పార్టీ KTR నాయకత్వంలో రోజురోజుకు దిగజారి పోతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో ఆయన మాట్లాడారు. 2019 నుంచి BRS పతనం మొదలైందన్నారు. KTR నాయకత్వంలో 2023 ఎన్నికల ఓటమితో ఆయన ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నిరూపించుకున్నారని ఎద్దెవా చేశారు. ప్రస్తుతం ప్రజలు BRSను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.