ఆక్రమణల తొలగింపునకు నోటీసులు జారీ

ఆక్రమణల తొలగింపునకు నోటీసులు జారీ

ATP: గుత్తిలోని గాంధీచౌక్ నుంచి పాత SBI వరకు ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు పురపాలిక, R&B అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జబ్బర్ మాట్లాడుతూ.. పురపాలిక స్థలాలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, 60 ఏళ్ల నుంచి దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న తమ ఉపాధికి గండి కొట్టడం అన్యాయమని బాధితులు వాపోయారు.