WPL వల్లే ప్రపంచకప్ సాధ్యమైందా..?

WPL వల్లే ప్రపంచకప్ సాధ్యమైందా..?

2023లో ప్రారంభమైన WPLతో భారత మహిళా క్రికెట్ రూపురేఖలు మారిపోయాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భారీ మొత్తంలో క్రికెటర్లకు పారితోషికాలు లభించాయి. దీంతో టీవీల్లో, స్టేడియాల్లో మహిళా క్రికెట్ మ్యాచ్‌లను చూసే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో మహిళా క్రికెట్ బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఇవన్నీ భారత మహిళ జట్టు ప్రపంచకప్ గెలవడానికి ప్రధాన కారణంగా నిలిచాయి.