నెలరోజుల పసికందుతో వచ్చి ఓటు వేసిన మహిళ

నెలరోజుల పసికందుతో వచ్చి ఓటు వేసిన మహిళ

MNCL: చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక మహిళ నెలరోజుల పసికందుతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మండలంలో మూడో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.