అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ
NDL: డోన్ పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఎంపీ బైరెడ్డి శబరి బుధవారం ప్రారంభించారు. ముందుగా డోన్ పట్టణానికి వచ్చిన ఎంపీకి స్థానిక కూటమి నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. అభివృద్ధి పనులు చేయడమే తమ లక్ష్యం అని ఆమె అన్నారు.