VIDEO: ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల తిప్పలు

VIDEO: ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల తిప్పలు

NZB: ఆరుకాలం రైతన్నలు కష్టించి పండించిన ధాన్యం కళ్ళముందే ముంథా తుఫాను ప్రభావంతో తడిసి ముద్దవుతుంది. దీంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ఎడపల్లి మండలంలో వరికోతల అనంతరం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కాగా మొంథా తుఫాను ప్రభావంతో వర్షం నుంచి వరికుప్పలను కాపాడుకునేందుకు రైతన్నలు తిప్పలు పడుతున్నారు.