రోడ్డు ప్రమాదం వృద్ధుడు మృతి
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఇన్టేట్ సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి డి.పి. స్వామన్న (74) మృతి చెందారు. మిడుతూరు మండలం మాసాపేటకు చెందిన ఆయన చికిత్స కోసం వచ్చి, బుధవారపేట జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.