VIDEO: ఒకే చోట 7 పాములు పట్టివేత

VIDEO: ఒకే చోట 7 పాములు పట్టివేత

MBNR: జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలోని రైతు యాదయ్య పొలంలో వాన కోయిల పాములను గమనించిన గ్రామస్తులు శనివారం స్నేక్ క్యాచర్ సదాశివయ్య‌కు సమాచారం ఇచ్చారు. ఆయన అనుచరులు రవీందర్, భరత్ అక్కడికి చేరుకొని బండ కింద దాగి ఉన్న ఏడు పాములను చాకచక్యంగా పట్టుకున్నారు. ఇవి విషపూరితమైన 'కోల్ బ్రీడే' కుటుంబానికి చెందినవని వారు తెలిపారు.