రేపు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

రేపు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

KMM: కామేపల్లి మండలం పాత లింగాల, కామేపల్లి, కొమ్మినేపల్లి రైతు వేదికల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఏవో బీ.తారాదేవి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత మామిడి తోటల పునరుజ్జీవనం, వాతావరణ బులెటిన్, డిజిటల్ వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.