DECలో HYD ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో HYD ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ స్టడీ సంస్థ ద్వారా DEC 19-21 వరకు ఇది జరగనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు FDC ద్వారా రూ.30L విడుదల చేసినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.