ఉపాధి హామీ పనులు ప్రారంభించిన TDP నాయకులు

ఉపాధి హామీ పనులు ప్రారంభించిన TDP నాయకులు

AKP: మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామంలో టీడీపీ నాయకులు బుచ్చి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను ఆదివారం ప్రారంభించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. గ్రామీణులకు ఉపాధి కల్పనలో ఈ పనులు కీలకమని తెలిపారు. ప్రతిరోజు విధిగా పనులకు వచ్చి హాజరు శాతాన్ని నమోదు చేసుకోవాలన్నారు.