కూచిపూడి ఎక్కడ ఉద్భవించిందో తెలుసా..?
కృష్ణా: జిల్లా తెలుగు సంస్కృతికి వెన్నెముక వంటిది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కూచిపూడి నృత్యం ఇక్కడి కూచిపూడి గ్రామంలోనే ఉద్భవించి, భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో అగ్రస్థానాన్ని పొందింది. అలాగే, చారిత్రక ఘంటసాల గ్రామం పురాతన బౌద్ధ స్థూపాలకు నిలయం. ఇది ఒకప్పుడు బౌద్ధ మతానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది.