నేడు గెస్ట్ ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూలు

NZB: TUకి నూతనంగా ఏర్పాటైన ఇంజినీరింగ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి పరిపాలన భవనంలో గురువారం ఉదయం 11 గంటలకు టీయూ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ECE/EEE, మెకానికల్/సివిల్ సబ్జెక్టుల్లో 6 పోస్టులున్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో PGలో 65% ఉత్తీర్ణత, Ph.D/NET, 2 సం. రాల ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.