కార్మికుల హక్కుల సాధనకు ప్రతిఒక్కరూ కలసిరావాలి - AITUC

కార్మికుల హక్కుల సాధనకు ప్రతిఒక్కరూ కలసిరావాలి - AITUC

విజయనగరం: పట్డణం స్దానిక చిన్న వీదిలో పలువురు ఫర్నీచర్ కార్మికులు ఆదివారం AITUCలో చేరారు. పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కరించడమే AITUC ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ స్పష్టం చేశారు. పోరాటాలతో సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని, హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలన్నారు.