షమీకి క్లారిటీ ఇవ్వండి: పుజారా
రంజీల్లో రాణిస్తున్నప్పటికీ షమీని టెస్టులకు ఎంపిక చేయకపోవడంతో BCCIపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతని విషయంలో BCCI ఓ క్లారిటీ ఇవ్వాలని మాజీ ప్లేయర్ పుజారా అన్నాడు. అతణ్ని ఎంపిక చేసే అవకాశం ఉందా? లేక యువ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అనేది స్పష్టంగా చెప్పాలని పేర్కొన్నాడు. ఈ మాత్రం చెప్తే అతను ఆటపై ఓ నిర్ణయానికి వస్తాడని చెప్పాడు.