VIDEO: ఉప్పల్లో బస్టాండ్ నిర్మించాలని డిమాండ్.!

VIDEO: ఉప్పల్లో  బస్టాండ్ నిర్మించాలని డిమాండ్.!

మేడ్చల్: ఉప్పల్ వద్ద JBS తరహాలో బస్టాండ్ నిర్మించాలని ప్రయాణికులు, వివిధ జిల్లాల ప్రజలు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఉప్పల్ నుంచి తొర్రూరు, వరంగల్, భూపాలపల్లి, హనుమకొండ సహా అనేక జిల్లాలకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రద్దీ పెరగటం, బస్సులు ఆపటానికి స్థలం లేక, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతుంది.