VIDEO: 40 వేల సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి... సర్పంచ్‌గా పోటీ

VIDEO: 40 వేల సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి... సర్పంచ్‌గా పోటీ

GDWL: ఉండవెల్లి మండలంలోని బొంకూరు గ్రామానికి చెందిన రవళి అనే యువతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో నెలకు ₹40 వేల జీతం తీసుకుంటున్న తాను, గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ బరిలో నిలిచానని ఆమె తెలిపారు. గ్రామస్థుల మద్దతుతో బొంకూరును అభివృద్ధి చేస్తానని రవళి స్పష్టం చేసారు.