'ఛాంపియన్' ఫస్ట్ సింగిల్‌పై UPDATE

'ఛాంపియన్' ఫస్ట్ సింగిల్‌పై UPDATE

సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'ఛాంపియన్'. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'గిరాగిరాగింగిరాగిరే' పాటను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే నెల 25న ఇది విడుదలవుతుంది.