సీఎం పర్యటనపై కలెక్టర్, ఎస్పీలతో మంత్రి సమావేశం

అనంతపురం: సీఎం చంద్రబాబు ఈనెల 9న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం R&B అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్‌లతో మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించి మ్యాప్ ద్వారా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి వివరాలను తెలుసుకున్నారు.