VIDEO: మైనారిటీలకు రంజాన్ తోఫా కిట్లు

VIDEO: మైనారిటీలకు రంజాన్ తోఫా కిట్లు

NZB: బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన మైనారిటీలకు తహశీల్దార్ శ్రీనివాస్ సోమవారం రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు కిట్లు అందజేశారు. మండలానికి మొత్తం 150 కిట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగాధర్, మైనారిటీ నాయకులు యునుస్ పాల్గొన్నారు.