VIDEO: ప్రారంభమైన లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

SRD: కొండాపూర్ మండలం మారేపల్లిలోని శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయ అష్టమ బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురం నుంచి మారేపల్లిలోని లక్ష్మీ నారాయణస్వామి దేవాలయం వరకు శోభాయాత్ర కార్యక్రమాన్ని జరిపించారు. దారి పొడవునా భజనలు చేస్తూ పాటలు పాడుతూ ముందుకు సాగారు.