పల్నాడు జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా గొట్టిపాటి రవి

PLD: జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 26 జిల్లాలకు నూతన ఇంఛార్జ్ మంత్రులను నియమించింది. అందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను నియమించడం జరిగింది. దీంతో పల్నాడు ప్రజలు, నాయకులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.