దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
AP: దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న దివ్యాంగ స్టూడెంట్స్ మినహాయింపు పొందిన పేపర్లకు సగటు మార్కులు కల్పించినట్లు ఇంటర్ విద్యాశాఖ ప్రకటించింది. కాగా, ఇంతకు ముందు వీరు రెండు భాషా పరీక్షల్లో ఏదోకటి మాత్రమే రాసి, మరొక దానికి మినహాయింపు పొందే అవకాశం ఉండేది.