పోలీస్ కార్యాలయంలో గౌరవ వందన సమర్పణ

పోలీస్ కార్యాలయంలో గౌరవ వందన సమర్పణ

VSP: దేశభక్తిని రగిలించిన 'వందేమాతరం' గేయానికి శుక్ర‌వారంతో 150 ఏళ్లు పూర్తైనాయి. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణంలో గౌరవ వందనం సమర్పించారు.