'ధాన్యం కొనుగోలు కు ఏర్పాటు చేయాలి'

'ధాన్యం కొనుగోలు కు ఏర్పాటు చేయాలి'

SRD: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రబీ సీజన్లో 2.20 లక్షల మెట్రిక్ట్ అన్న ధాన్యం మార్కెట్ కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు చెప్పారు.