VIDEO: ఇన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన కవిత
JN: జఫర్‌ఘడ్ మండలం సాగరంలో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య కుటుంబ సభ్యులను సోమవారం మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఇన్నయ్య తల్లి థెరిసామ్మా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జఫర్‌ఘడ్‌లోని "మా ఇల్లు' ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.