CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇవాళ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం "ముఖ్యమంత్రి సహాయ నిధి" నుంచి మంజూరైన రూ.24,86,648 చెక్కులను 35 మంది లబ్ధిదారులకు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌తో కలిసి అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు.