హెల్త్ క్యాంప్ లో ప్రజలకు వైద్య చికిత్సలు

హెల్త్ క్యాంప్ లో ప్రజలకు వైద్య చికిత్సలు

SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీలో బుధవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల్లో భాగంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై శిబిరాన్ని నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అరవింద్ స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు వైద్య చికిత్సలు చేసి ఉచితంగా మందులు ఇచ్చారు.