VIDEO: బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు సన్మానం

NZB: ఆర్మూర్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అలాగే భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్కప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, ప్రచార ప్రముఖ్ నిఖిల్, నగర అధ్యక్షులు గంగాచరణ్, తదితరులు పాల్గొన్నారు.