ఓటమిని ఒప్పందం అనొద్దు: ఇరాన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు కాల్పుల విరమణ ప్రతిపాదనను అందజేసినట్లు సమాచారం. ఈ సీజ్‌ఫైర్ ప్లాన్‌పై ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి స్పందిస్తూ అమెరికాపై విమర్శలు గుప్పించారు. 'మీ ఓటమిని శాంతి ఒప్పందంగా పిలవొద్దు. ఈ ప్రాంతంలో మీ పెట్టుబడులను మేం అంగీకరించబోం' అని స్పష్టంచేశారు. యుద్ధం ముగింపుపై అమెరికాతో చర్చల వార్తలను కూడా ఆయన ఖండించారు.