న్యాయవాదుల ఛాంబర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

న్యాయవాదుల ఛాంబర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: జగ్గంపేట న్యాయవాదులు వేగి భద్రం, సుధాకర్, కామేష్‌లు ఏర్పాటు చేసిన న్యాయవాది ఛాంబర్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై, కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం న్యాయవాదులు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని హాస్టల్ విద్యార్థులకు పాదరక్షలు పంపిణీ చేశారు.