VIDEO: రైలు కిందపడి 15 గొర్రెలు మృతి

VIDEO: రైలు కిందపడి 15 గొర్రెలు మృతి

KMR: రామారెడ్డి మండలం రంగంపేట్‌కు చెందిన కురుమ పరిషయ్య గొర్రెలు రైలు కిందపడి మృతి చెందాయి. బాధితుని వివరాల ప్రకారం.. గురువారం గొర్రెలను మేపుతుండగా ప్రమాదవశాత్తు రైలు కిందపడి 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఆరు గొర్రెలకు గాయాలయ్యాయి. నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు కోరారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రైల్వే అధికారులు కంచె వేయాలన్నరు.