కర్మన్‌ఘాట్ హనుమాన్ సేవలో మాజీ మంత్రి రోజా

HYD: కర్మన్‌ఘాట్‌లోని ప్రాచీన హనుమాన్ దేవాలయంలోని అంజన్నను ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి రోజా దర్శించుకున్నారు. స్వామివారికి ముడుపు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఛాతిరి మధుసాగర్, అంజిరెడ్డి, సురేందర్ రెడ్డి, చీర తిరుమల్, సురేష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.