VIDEO: కొండగట్టులో భక్తులపై ఆలయ సిబ్బంది దురుసు ప్రవర్తన!

VIDEO: కొండగట్టులో భక్తులపై ఆలయ సిబ్బంది దురుసు ప్రవర్తన!

JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి వేచి ఉన్నా సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడం భక్తులను అసహనానికి గురిచేస్తోంది. టికెట్లు తీసుకున్నప్పటికీ ప్రసాదం దొరకకపోవడంతో మండిపడుతున్నారు.