VIDEO: ‘బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి’

VIDEO: ‘బాయిల్డ్  రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి’

KNR: బాయిల్ రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ తొడుపునూరి కరుణాకర్ అన్నారు. కరీంనగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాయిల్డ్ రైస్ ఎగుమతిలో జిల్లా మూడో స్థానంలో ఉందని చెప్పారు. ఈ రబీ సీజన్‌లో కేంద్రం రా రైస్ మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారన్నారు.