సమస్యలు పరిష్కరంపై ఎంపీడీవోకు వినతి

సమస్యలు పరిష్కరంపై ఎంపీడీవోకు వినతి

MNCL: తాండూర్ మండలం బోయపల్లిలోని ఎస్సీ కాలనిలో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు కృష్ణదేవరాయలు కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వర్షం పడితే ఇంట్లోకి వర్షపు నీరు వస్తున్నాయని తెలిపారు.