ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
SKLM: ఎచ్చెర్ల మండలం బలిజిపేట గ్రామంలో శ్రీశ్రీశ్రీ శిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు సాయికుమార్, విశాఖ డైరీ డైరెక్టర్ ఆరంగి రమణబాబు బాబాని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ గవిరెడ్డి రవికుమార్, సాయి సేవక్‌లు పాల్గొన్నారు.