గ్రామ మండల కాంగ్రెస్ నాయకులతో కేఎల్ఆర్ సమావేశం

గ్రామ మండల కాంగ్రెస్ నాయకులతో కేఎల్ఆర్ సమావేశం

RR: మహేశ్వరం, కందుకూరు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కాంగ్రెస్ ఇంఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులను కోరారు. తుక్కుగూడ కార్యాలయంలో మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.