పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
KNR: గంగాధర మండలం ఇస్లాంపూర్, కోట్ల నరసింహులపల్లి, గర్షకుర్తి గ్రామాల్లో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఇస్లాంపూర్, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్, చర్లపల్లి(ఎన్), బూరుగుపల్లి, కోట్ల నరసింహులపల్లి, గర్శకుర్తి, కురిక్యాల, గట్టుభూత్కూర్ గ్రామాల్లో రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు.