కస్టమర్లను అలర్ట్ చేసిన ఎస్‌బీఐ బ్యాంకు

కస్టమర్లను అలర్ట్ చేసిన ఎస్‌బీఐ బ్యాంకు

తమ పేరుతో వాట్సాప్‌లో apk ఫైల్స్ పంపుతూ మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో SBI స్పందించింది. KYC ఆప్‌డేట్, రివార్డ్ పాయింట్లు అంటూ సైబర్ నేరగాళ్లు పంపే SMS/వాట్సాప్ మేసేజ్‌లను నమ్మి మోసపోవద్దు. SBI ఎప్పుడూ apk ఫైల్స్&లింక్స్ పంపదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫైల్స్ క్లిక్ చేస్తే డేటా అంతా నేరగాళ్లకు చేరుతుందని, మోసపోతే 1930కి ఫోన్ చేయాలని కోరింది.