VIDEO: రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం

VIDEO: రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం

HYD: రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. గవర్నర్ తేనీటి విందుకు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.