ప్రైవేట్ బస్సులను తరిమికొడదాం: RTC కార్మికులు

ప్రైవేట్ బస్సులను తరిమికొడదాం: RTC కార్మికులు

TG: ఆర్టీసీలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులపై RTC కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. ఎలక్ట్రిక్ బస్సులకు RTC తన డిపోలను, విలువైన స్థలాలను అప్పగించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ స్థలాల్లో ఆర్టీసీ బస్సులే ఉండాలని, ప్రైవేటు బస్సులకు స్థానం లేదని మండిపడుతున్నారు. తమ ప్రదేశం నుంచి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.