VIDEO: కాశీలో మాధవానంద సరస్వతి అక్రూర స్తుతి
MDK: కాశీ క్షేత్ర వారణాసి నగరంలో రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పించిన శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞంలో మంగళవారం అక్రూర స్తుతిని పటించారు. వందల సంఖ్యలోని తెలంగాణ భావి భక్తుల మధ్య ఈ జ్ఞాన యజ్ఞం మహోత్సవం కొనసాగుతోంది. భాగవత పురాణంలో అక్రూరుడు కృష్ణుని చూసి రచించిన దశావతార స్తోత్రం, శ్రీకృష్ణ స్తుతి అంటారన్నారు.